top of page
'యూత్ ఇకో -ఫెమినిస్ట్ కమ్యూ నిటీ ఆక్షన్' కోర్సు
ఇది 10 నెలల కోర్స్ , జూన్ 1, 2023 నుండి ప్రారంభం.




అప్లై చేయడానికి, దిగువన ఉన్న ఆన్లైన్ ఫారమ్‌ను పూరించండి.
మీరు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపాలనుకుంటే, దయచేసి ఫారమ్‌ను ఇక్కడ డౌన్లోడ్ చేసి, మా చిరునామాకు పంపండి:
ధాత్రి ట్రస్ట్,
ప్లాట్ నం 10, లోటస్ పాండ్ కాలనీ,
మిలిటరీ డైరీ ఫారం రోడ్, కనాజిగూడ,
సికిందరాబాద్-500015,
తెలంగాణ